శ్రీదేవి మృతి వెనుక బయటపడ్డ షాకింగ్ నిజాలు..! iqlikmovies
నటి శ్రీదేవి మరణానికి కారణం ఏంటి అనేది దుబాయ్ పోలీసులు తేల్చేశారు. అందరు అనుకుంటున్న విధంగా శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదు అని ‘ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం’ వల్ల జరిగిందంటూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ అందరిని షాక్ కి గురిచేస్తున్నది. అయితే ఆమె అలా మునిగిపోవడంతోనే ఆమెకి గుండెపోటు వచ్చి ఉండవచ్చు అని అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. Read More
No comments:
Post a Comment