సినిమానే ఆమె కెరీర్‌గా ఎంచుకుంది. గ్లామర్ ప్రపంచంలో ధృవతారగా ఎదిగే క్రమంలో ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సర్జరీనే ఇప్పుడు ఆమె ప్రాణం కోల్పోయేలా చేసిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో అందాల తారగా ఎందరో అభిమానుల అభిమానాన్ని చూరగొన్న శ్రీదేవి ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు, అభిమానుల్ని మరింతగా అలరించే క్రమంలో ఆమె ఎన్నో రిస్క్‌లు భరించారు. Read Morehttp://telugu.iqlikmovies.com/
No comments:
Post a Comment