అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరనే వార్తని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది 'కల' అయితే బావుండేదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె మరణవార్త ధృవీకరింపబడినా, పార్తీవదేహానికి సంబంధించి దుబాయ్ నుంచి వెలుగుచూసిన ఓ ఫోటో కన్పిస్తున్నా, 'ఏమో, ఇదంతా అబద్ధమేనేమో' అని భావిస్తున్నవారూ లేకపోలేదు. శ్రీదేవి అంటే అంత అభిమానం వారికి. Read More
Click Here To Daily Movie News : Click Here
No comments:
Post a Comment